Tags: మహబూబాబాద్

మహబూబాబాద్ ఫిబ్రవరి 14. ఫైనాన్షియల్ లిటరసీ వీక్ – 2022 పోస్టర్ను జిల్లా కలెక్టర్ శశాంక సోమవారం ఆవిష్కరించారు. “సెంటర్స్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రాజెక్ట్‌కి మద్దతును అందించాలన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని అన్ని పంచాయతీ స్థాయి నుండి మండల స్థాయి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రిజర్వ్ బ్యాంక్ సాధారణ ప్రజలకు అవసరమైన ఆర్థిక అవగాహన సందేశాలను వ్యాప్తి చేయడానికి ఫైనాన్సియల్ లిటరసీ థీమ్ ఆధారిత మాస్ మీడియా ప్రచారాలను చేపట్టిందని, సురక్షితమైన…

ప్రచురణార్థం మహబూబాబాద్ ఫిబ్రవరి 2. వైద్యశాలలు ప్రజల కోసమే ఏర్పాటు చేయడం జరిగిందన్నది మర్చిపోరాదని ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే వైద్యులకు గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. బుధవారం కలెక్టర్ మహబూబాబాద్ మండలం మల్యాల లో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆరోగ్య కేంద్రం నిర్వహణ పనితీరును స్వయం గా సందర్శించి పరిశీలిస్తూ వైద్యశాలలు ప్రజలకు ఉపయోగపడే విధంగా పనితీరును మెరుగుపరుచుకోవాలి అన్నారు. వైద్యులు 6 గంటలు…

దళిత బంధు అమలుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి అధ్యక్షతన జిల్లా స్థాయి సన్నాహక సమావేశం

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కెలపళ్లి రవీందర్ రావు, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, దళిత బంధు స్పెషల్ ఆఫీసర్ సన్యాసయ్య, జిల్లా ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. *మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ గౌరవ సీఎం కేసిఆర్ గారి మానస పుత్రిక ఈ…

దేవుడు దివ్యాంగులను చిన్న చూపు చూసినా, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా.. గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు వీరిని అన్ని విధాల ఆదుకుంటున్నారని, దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, మూడు చక్రాల మోటార్ వాహనాలను, ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్లు, సబ్సిడీ రుణాలు…

ప్రచురణార్ధం మహబూబాబాద్, జనవరి,27. అంగన్వాడీ ల నిర్వహణ తీరును మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో అంగన్వాడీ నిర్వహణపై జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిణి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని అంగన్వాడీ లలో 25సొంత అంగన్వాడి భవనాలు మోడల్ సెంటర్ గా తీర్చిదిద్దాలన్నారు. అందులో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి 4. 30 లీటర్ల త్రాగునీటి వాటర్ క్యాన్ అందించేందుకు అంగన్వాడీల…

ప్రచురణార్థం శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మూడవ శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రమదానం చేపట్టారు. చెత్తాచెదారం పిచ్చి మొక్కలు తొలగించారు కార్యాలయాల్లో బూజు దులిపి బీరువాలను టేబుల్ లను కుర్చీలను ఫైళ్లను శుభ్ర పరిచారు అధికారులందరూ తమ కార్యాలయాలను ఇదేవిధంగా పరిశుభ్ర పరచు కోవాలని సూచించారు స్వయంగా కలెక్టర్ అదనపు కలెక్టర్ అభిలాష అభినవ తో కలిసి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని అధికారులకు సిబ్బందికి స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్…

ప్రచురణార్ధం ఇంటింటి సర్వే తోనే కోవిడ్ కు చెక్… మహబూబాబాద్, జనవరి. 20. ఇంటింటి సర్వే ను పటిష్టంగా చేపట్టి పక్క ప్రణాళికతో కోవిడ్ కు చెక్ పెడతామని జిల్లా కలెక్టర్ శశాంక నివేదించారు. గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ ను అరికట్టేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,…

నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. బుధవారం నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను అధికారులతో కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. కార్యాలయం భవన నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు ఆడియో విజువల్ మీటింగ్ హాల్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లను సందర్శించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గదుల నిర్మాణ పనులను సదర్ విభాగాలన్నీ కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం…

ప్రచురణార్థం మహబూబాబాద్22 సెప్టెంబర్2021. *బృహత్ ‘పల్లె ప్రకృతి’ , అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాల్సిన పెండింగ్ లను వారంలోగా లక్ష్యాలను పూర్తిచేయ్యాలని జిల్లా కలెక్టర్ శేశoకా అధికారులను ఆదేశించారు* బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో పల్లె ప్రకృతి, బృహత్ పల్లేప్రకృతి వనాలు, ఎన్ ఆర్ ఈ జీ ఎస్ పనులు అట్టి పేమెంట్స్, హరితహారం లో నాటిన మొక్కలు నష్టపోయిన మొక్కల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా…

ప్రచురణార్థం… అధికారులు అప్రమత్తంగా ఉండాలి… మహబూబాబాద్ సెప్టెంబర్ 6. భారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్ తో వర్షాలపై అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలతో జిల్లాలో అధికారులు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో, కాజ్ వే ల వద్ద బారికేడ్స్ ఏర్పాటు చేసి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు. చెరువులు, కుంటల వద్ద…