Tags: ములుగు జిల్లా

రూ.2 కోట్ల 35 లక్షలతో  చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన  రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్.

బుధవారం జిల్లా కేంద్రంను మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండారుపల్లి శివారులోని ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నూతనంగా నిర్మిస్తున్న 85 లక్షల వ్యయంతో బీసీ హాస్టల్ ప్రహరీ గోడ , అదేవిధంగా 1 కోటి 50 లక్షల వ్యయంతో ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రతిభావంతుల (పాఠశాల) శిక్షణ కేంద్రం నిర్మాణ పనులకు రాష్ట్ర గిరిజన,…

ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి::

జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ ప్రజావాణి లో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధికారులు కృషిచేసి అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 35 దరఖాస్తులు రాగా వాటిలో ధరణి భూ సమస్యలు వృద్ధప్య పింఛన్లు స్వయం ఉపాధి వంటి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ వై వి గణేష్ డిఆర్ఓ రమాదేవితో కలిసి…