ఆత్మ గౌరవంగా జీవించే రజకుల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాలలో అధునాతన మెకనైజ్డ్ దోభీఘాట్ లను రెండేసి కోట్ల వ్యయంతో నిర్మించనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. వృత్తిపై ఆధారపడ్డ రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని, ఈ ఆర్ధిక సంవత్సరం ఉచిత విద్యుత్తుకు 300 కోట్ల రూపాయలు కేటాయించామని, అంతేగాక వారి ఆర్థికాభ్యున్నతికి 80 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తామని అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో 4 కోట్ల…
రజకుల అభ్యున్నతికి కృషి- మంత్రి హరీష్ రావు
