Tags: మేడారం

జాతర లో పారిశుధ్యం మెరుగుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి…

ప్రచురణార్ధం జాతర లో పారిశుధ్యం మెరుగుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి… మేడారం, ఫిబ్రవరి,18. జాతరలో పారిశుధ్యం మెరుగుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శనివారం మేడారం శ్రీ సమ్మక్క… సారాలమ్మ మహజాతర ను పురస్కరించుకొని అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు చేపడుతున్న పనులను కలెక్టర్ ఐ.టి.డి.ఏ.అతిధి గృహం నుండి క్యూలైన్ వరకు పారిశుధ్యం పనులను స్వయంగా పర్యటించి పరిశీలించారు. సిబ్బందిని అధికంగా ఏర్పాటు చేసుకొని పరిశుభ్ర పరచాలన్నారు.ప్రజాప్రతినిధులు, అతిధులు ఎక్కువగా సందర్శించే ప్రాంతం…