Tags: వరంగల్ రురల్

రైతు  వేదికల్లో మిగిలి  పోయిన   పనులన్నీ  త్వరగా  పూర్తి  చేయాలనీ  జిల్లా కలెక్టర్  రుగోపి అన్నారు   అక్కడక్కడా పెండింగ్  ఉన్న  నీటి సదుపాయాల పనులు,  టాయిలెట్  నిర్మాణాల  పైన  అగ్రికల్చర్,  పంచాయతీ  రాజ్, మిషన్  భగీరథ  శాఖ లకు సంబందించిన  అధికారులతో  గురువారం  కలెక్టర్  రివ్యూ  తీసుకున్నారు ఈ సందర్బంగా  కలెక్టర్  మాట్లాడుతూ  వీలైనంత  త్వరగా  మిగిలిపోయిన  పనులను  పూర్తి  చేయాలన్నారు మండలాల  వారీగా  రైతు  వేదిక  లలో  కల్పించిన  వసతుల పైన కలెక్టర్  రివ్యూ  చేశారు ఈ…

శనివారం ఉదయం జిల్లాలోని వర్ధన్నపేట సంగెం మండలాలలో కలెక్టర్ పర్యటించారు ముందుగా వర్ధన్నపేట మండలం లోని చిన్నారం గ్రామంలో జరుగుతున్న గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆజాద్ అమృత్ మహోత్సవం సందర్బంగా జరుగుతున్న గ్రామసభ లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలోని ప్రజలు గ్రామ సభలకు తప్పక హాజరుకావాలని.. వారి ఊరి సమస్యలేమైనా ఉంటే అధికారుల దృష్టికి తేవాలని కలెక్టర్ తెలిపారు. అంతేకాక గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి కూడా అధికారులను అడిగి తెలుసు కోవచ్చని..ప్రజల సమస్యల…