ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0 ప్రజలు అనారోగ్యo బారిన పడకుండ ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట సమావేశ మందిరంలో సబ్ సెంటర్ల భవన నిర్మాణ ప్రగతి, గర్బీణిల నమోదు, రక్తహీనత, డెంగ్యూ మరియు ఇతర ఆరోగ్య…
ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
