Tags: dpro

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో నేడు గ్రామాలలో గుణాత్మక మార్పు కనిపిస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నుండి పక్షం రోజుల పాటు నిర్వహించనున్న 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మెదక్ మండలం ఔరంగాబాద్ తండా లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా నేడు పల్లెలు పచ్చదనం-పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, శ్మశాన వాటికలు,…

ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి- అదనపు కలెక్టర్ రమేష్

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా కొనుగోళ్ళు పూర్తి చేసి జిల్లా ను రాష్ట్రం లోనే ముందజలో ఉంచాలని ఆదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణలో పురోగతి , ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడం పై గురువారం ప్రజావాణి హాల్ లో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, ఫాక్స్ సి‌ఈ‌ఓలు, ఐకెపి సిసిలు, ఏపియంలు, సొసైటీ ల సూపర్వైజర్లు, సహకార శాఖ అధికారులు, మండల రైస్ మిల్ అసోసీయేషన్ అధ్యక్ష్యులు లతో…