Tags: Education

విద్యపై ఆసక్తిని పెంచి మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరమునందు 23 మండలాల క్లస్టర్ నోడల్ అధికారులతో తొలి మెట్టు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలోని వెనుకబడిన విద్యార్థులకు చదువులపై ఆసక్తిని పెంచి మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయుల కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఒక పాఠశాల యొక్క నాణ్యత పాఠశాలలోని…