Tags: J

*ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు ::  జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

*ప్రచురణార్థం-1* *ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా* జయశంకర్ భూపాలపల్లి, మే 16 : ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో ప్రజల వద్ద నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి 55 వినతులు అందినట్లు ఆయన తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు వెంటనే…