Tags: Jaishankar bhupalpally District

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ  లోని సిఆర్ నగర్ కాలనీ పరిధిలోగల ఈద్గా వద్ద ఎనిమిదో విడత హరితర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధూ, భూపాలపల్లి జెడ్పి వైస్ చైర్మన్ శోభ, జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, జిల్లా అదనపు…

అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర. శనివారం భూపాలపల్లి జిల్లాలోని మలహర్ రావు, భూపాలపల్లి మండలాలలో కలెక్టర్ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆకస్మికంగా సందర్శించారు. మలహర్రావ్ మండలంలోని నాచారం గ్రామపంచాయతీ పరిధిలో నిర్మాణం చేపట్టిన అమృత్ సరోవర్ చెరువు ను కలెక్టర్ పరిశీలించారు. చెరువు కట్ట యొక్క నాణ్యత ప్రమాణాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు ఆయకట్టు కింద ఉన్న 20 ఎకరాలను ఆయకట్టు రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.…