ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా డిసెంబర్ 21 మన ఊరు మన బడి ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్,ఐఏఎస్ మన ఊరు – మనబడి కార్యక్రమంలో చేపట్టే పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు, అదనపు కలెక్టర్ బుధవారం జనగామ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మన ఊరు మనబడి నోడల్ ఆఫీసర్స్, ఇంజనీరింగ్ సిబ్బంది, జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా అదనపు కలెక్టర్…
Tags: Jangaon Dist
నిరుద్యోగులు వివిధ పథకాలు ఎంచుకొని స్వయంకృషి ద్వారా ఎదగాలి జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి
ప్రెస్ రిలీజ్ జనగాం జిల్లా, నవంబర్ – 29. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పై నిరుద్యోగులకు అవగాహన సదస్సు మంగళవారం నాడు జనగామ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సదస్సుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 100 మంది అభ్యర్థులు హాజరై పథకం యొక్క వివరాల వివిధ రంగాలలో గల ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ…
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలని లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీధర్ తెలిపారు.
ప్రచురనార్థం జనగామ జిల్లా నవంబర్ 16 సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జనగామ, నవంబర్ -16 , సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలని లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీధర్ తెలిపారు. జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు బుధవారం జనగామ ఇండియన్ బ్యాంక్ ఆవరణలో సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్ పట్ల కళాజాత ద్వారా అవగాహన కల్పించే విధంగా…
జనగామ జిల్లా కేంద్రంలో గ్రంధాలయ వారోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి
ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా, నవంబర్ -14. జనగామ జిల్లా కేంద్రంలో గ్రంధాలయ వారోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి హాజరైన జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డీసీపీ, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ కృష్ణారెడ్డి తదితరులు మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్: సీఎం కెసిఆర్ గారు పుస్తకాలు చదివే తెలంగాణ ఉద్యమం చేశారు అహింస మార్గంలో తెలంగాణ సాధించారు పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుంది యువత…
గ్రీవెన్స్ లో స్వీకరించిన వినతులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు
ప్రచురణార్ధం ప్రజావాణిలోని వినతులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు……………… జనగామ, నవంబర్-14.(సోమవారం) గ్రీవెన్స్ లో స్వీకరించిన వినతులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో జిల్లా వ్యాప్తంగా ( 60 ) దరఖాస్తులను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్ తో కలసి జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు…
విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
ప్రచురనార్డం జనగామ, నవంబర్ -14, దేవరుప్పుల మండల కేంద్రంలో గల కస్తూర్బా స్కూల్ లో బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అనంతరం దేవరుప్పుల లోని ఓ స్కూల్ లోని విద్యార్థులకు చాక్లెట్స్ పంపిణీ చేసిన మంత్రి వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రి పిల్లలతో కలిసి కింద కూర్చొని వారితో కలిసిపోయారు.…
వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
ప్రచురనార్డం జనగామ, నవంబర్ -14, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం శాతాపురం లో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును పరిశీలించారు అధికారులతో మాట్లాడి రైతుల కు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న…
రామన్నగూడెం సర్పంచ్ తండాలో అంగన్వాడీ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
PRESS NOTE Date-11-11-2022 రామన్నగూడెం సర్పంచ్ తండాలో అంగన్వాడీ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రామన్నగూడెం శివారు సర్పంచ్ తండాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంగన్ వాడీ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్ వాడీ వర్కర్లను టీచర్లుగా, ఆయాలను హెల్పర్లుగా గుర్తించి వారి జీతాలను పెంచి దేశంలోనే అత్యధికంగా ఇస్తున్నది తెలంగాణలోనేనని అన్నారు. తెలంగాణ…
పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల దళిత బంధు సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రెస్ రిలీజ్ Date-11-11-2022 జనగామ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్ టైల్ పార్క్ కు కెటిఆర్ చే శంకుస్థాపన విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ప్రభుత్వం ద్వారానే మెరుగైన విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం అంద చేస్తాం నియోజకవర్గంలో అందరినీ ఆదుకునే బాధ్యత నాది పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల దళిత బంధు సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా…
దళిత బంధు లబ్దిదారులు లాభసాటి వ్యాపార యూనిట్స్ ఎంపిక చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య.
ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా, నవంబర్ 10. దళిత బంధు లబ్దిదారులు లాభసాటి వ్యాపార యూనిట్స్ ఎంపిక చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య. గురువారం నాడు కలెక్టరేట్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో దళిత బంధు ప్రత్యేక అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య, మాట్లాడుతూ జిల్లాలో మూడు నియోజక వర్గాల లో (185) యూనిట్లు మంజూరు చేయడం జరిగిందనీ అందులో పాలకుర్తి (50) యూనిట్లు, జనగామ ( 60 ) యూనిట్లు,…