ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా , మార్చి-27,సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, సోమవారం నాడు, కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు, వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు, జనగామకు చెందిన కొడిదల చంద్రయ్య, తన సొంత భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పించగలరని దరఖాస్తు చేసుకున్నారు, జనగామ జిల్లా కేంద్రానికి చెందిన జిఎంఆర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ వారు కాలనీలో 50 ఫీట్ల…
Tags: Jangaon District
ఏప్రిల్ 24 న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ( 9 )వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన జనగామ జిల్లాలోని (36) గ్రామ పంచాయతీలకు అవార్డులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా, మార్చి- 25 ఘనంగా జిల్లా స్థాయి జాతీయ పంచాయతీ పురస్కారాలు ఏప్రిల్ 24 న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ( 9 )వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన జనగామ జిల్లాలోని (36) గ్రామ పంచాయతీలకు అవార్డులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం నాడు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ సిహెచ్…
పోషణ్ పక్వాడ కార్యక్రమాలను విజయవంతం చేయాలి, పోషణ లోపం లేకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలుజిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య …..
ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా, మార్చి 21 పోషణ్ పక్వాడ కార్యక్రమాలను విజయవంతం చేయాలి పోషణ లోపం లేకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు….. జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ….. పోషణ లోపం లేకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని చేరే విధంగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు, మంగళవారం రోజు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి నిర్వహించారు, ఈ సందర్భంగా…
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి- జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య
ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా, మార్చి- 20 ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి- జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య,జిల్లా అధికారులను ఆదేశించారు, సోమవారం నాడు,జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్,తో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సోమవారం నాడు వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు సమస్యలు విన్నవించుకున్నారు, బచ్చన్నపేట మండలంకు చెందిన ముద్రకోల కవిత, తాను నిరుపేద ఒంటరి…
మండలంలో ఇప్పటివరకు 4136 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
విజయ గాధ – మండలంలో ఇప్పటివరకు 4136 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. – 554 మందికీ కంటి అద్దాలు పంపిణీ చేశారు. – దూరపు చూపు సమస్యవున్న 662 మందికి కంటి అద్దాలకు ఆర్డర్ చేయనైనది. రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జనగామ జిల్లా, దేవరుప్పల మండల కేంద్రానికి చెందిన లొగండి కమలమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ దశ కంటి వెలుగులు క్యాంపుల ద్వారా తన కంటి చూపు…
ఆయిల్ పామ్ పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందండి ఆయిల్ పామ్ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి,వారిని ప్రోత్సహించాలి జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య
ప్రెస్ రిలీజ్ తరిగొప్పుల/ జనగామ జిల్లా, మార్చి 16 ఆయిల్ పామ్ పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందండి ఆయిల్ పామ్ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి,వారిని ప్రోత్సహించాలి జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ఆయిల్ పామ్ పంటలు సాగు చేసి రైతులు లాభాలు ఆర్జించాలన్నారు జిల్లా కలెక్టర్ గురువారం నాడు, తరిగొప్పుల మండల కేంద్రంలో అన్నారు, ఆయిల్ ఫామ్ సాగుచేసిన రైతు మధుసూదన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన…
మెడికల్ కాలేజ్ ఏర్పాట్ల పనులను పరిశీలించిన, జిల్లా కలెక్టర్- ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా , మార్చి 14 మెడికల్ కాలేజ్ ఏర్పాట్ల పనులను పరిశీలించిన, జిల్లా కలెక్టర్- ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి పరీక్షల నిర్వహణకు జిల్లాస్థాయి ప్రత్యేక అధికారుల నియామకం-జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య జనగామ పట్టణం లోని ప్రభుత్వ ఎ బి వి, డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం తరగతుల ప్రారంభం కానున్న నేపథ్యంలో మెడికల్ కాలేజ్ ఏర్పాట్ల కోసం పీజీ బ్లాక్, ఫిజిక్స్ బ్లాక్ లలో కలిపి ఎనిమిది రూములను…
కంటి వెలుగు క్యాంపులను సందర్శించిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య
ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా, మార్చి 9 కంటి వెలుగు క్యాంపులను సందర్శించిన,జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య గురువారం నాడు, స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రం, కొత్తపెళ్లి గ్రామంలో జరుగుతున్న కంటి వెలుగుల క్యాంపుల సరళని జిల్లా కలెక్టర్ పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని క్షేత్రస్థాయిలో ఇంకా తెలియని వారికి వైద్య సిబ్బంది, అంగన్వాడీ…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల రామారావు గారు పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో రూ.14.88 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ప్రెస్ రిలీజ్ మహబూబాబాద్ జిల్లా/ జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల రామారావు గారు పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో రూ.14.88 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.750 కోట్ల వడ్డీలేని రుణాల పంపిణీని ప్రారంభించారు. అభయ హస్తం నిధులను వడ్డీతో…
ఆధార్ ను నవీకరణ 2015 లోచేసుకున్నవరు( అప్ డేట్) చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆధార్ ను నవీకరణ ( అప్ డేట్) చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు.
ప్రెస్ రిలీజ్. తేది.28.02.2023. జనగామ జిల్లా. ఆధార్ ను నవీకరణ 2015 లోచేసుకున్నవరు( అప్ డేట్) చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆధార్ ను నవీకరణ ( అప్ డేట్) చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్,డిసిపి సీతారాం లతో జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగాకలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర…