Tags: karimnagar district

కోవిడ్ ఒమిక్రాన్ పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర పౌర సరఫరాలు & బి.సి సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్

పత్రికా ప్రకటన. తేదీ: 10-1-2022 కరీంనగర్ ఒమిక్రాని వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోవిడ్ సోకిన గర్భిణులకు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి, రెండవ డోసుల పంపిణీలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం ఒమిక్రాన్ పై జిల్లా స్థాయి సమన్వయ సమీక్ష సమావేశం పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్,…