Tags: KHAMM

ప్రచురణార్థం మే. 30 ఖమ్మం:– సంకల్పం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. కలలు సాకారమవుతాయని, విజయాలు వెతుక్కుంటూ వరిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్రమోది యువతకు పిలుపునిచ్చారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సమగ్ర సంరక్షణకై ఏర్పాటు చేసిన పి.ఎం.కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం నుద్దేశించి. సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యువతకు దిశా నిర్దేశం చేసారు.. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక రాష్ట్ర మంత్రివర్యులు కుమారి ప్రతిమా భౌమిక్, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్తో…