Tags: medal

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితులను పైకి తీసుకువచ్చి ఆదాయ వనరులను మెరుగుపరచి స్వాలంబన కలిగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళిత బందు కార్యక్రమాన్ని చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలో దళిత బందు పధకం మొదటి యూనిట్ ను మెదక్ నియోజకవర్గం , చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట లో బుధవారం నాడు ప్రారంభించారు. ఈ పధకం క్రింద తోలి దశలో ఎంపికైన శ్రీనివాస్ కు డైరీ యూనిట్ నెలకొల్పుటకు గాను షెడ్ ను…