Tags: Medaram Jathara – Mulugu District

తేదీ::17.02.2022::.మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ 2022 మహజాతర సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు శ్రీ. ఎర్రబెల్లి దయాకరరావు గారు, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గారు……

తేదీ::17.02.2022::.మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ 2022 మహజాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ రెండవరోజు అమ్మ వారిని గద్దెల వద్ద దర్శించుకుంటున్న భక్తులు….

తేదీ::17.02.2022::.మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ 2022 మహజాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖమాత్యులు శ్రీ.ఇంద్రకరణ్ రెడ్డి గారు…..

మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ లను దర్శించుకుని , హెలిక్యాప్టర్ ద్వారా జాతర ఏర్పట్లను పరిశీలిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

తేదీ: 17-02-2022 మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ లను దర్శించుకుని , హెలిక్యాప్టర్ ద్వారా జాతర ఏర్పట్లను పరిశీలిస్తున్నరాష్ట్ర దేవాదాయ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

మేడారం మహాజాతరను రాష్ట్ర పండుగ నుండి జాతీయ పండుగగా గుర్తింపు పొందేందుకు  కృషి చేస్తాం

ప్రచురణార్ధం మేడారం మహాజాతరను రాష్ట్ర పండుగ నుండి జాతీయ పండుగగా గుర్తింపు పొందేందుకు కృషి చేస్తాం మేడారం, ఫిబ్రవరి 17. మేడారం శ్రీ సమ్మక్క…సారాలమ్మ మహజాతర రాష్ట్ర పండుగ నుండి జాతీయ పండుగగా గుర్తింపు పొందేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తో మేడారం శ్రీ సమ్మక్క…సారాలమ్మ సన్నిధిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పాల్గొని…