Tags: Medchal Dist

పత్రిక ప్రకటన తేదీ : 17–08–2022 మేడ్చల్ –- మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ హరీశ్ను కుర్చీలో కూర్చోబెట్టిన సీఎం అనంతరం కలెక్టరేట్లో సర్వమత ప్రార్థనలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా షామీర్పేటలో వద్ద అంతాయిపల్లిలో రూ.56.20 లక్షలతో ముప్పై ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా…