పత్రిక ప్రకటన తేదీ : 27–08–2022 నూతన జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా నిర్మించిన షామీర్పేటలోని జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో (నూతన కలెక్టరేట్ కార్యాలయం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని షామీర్పేటలోని…
Tags: Medchal Malkajgiri
నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్

పత్రిక ప్రకటన తేదీ : 16–08–2022 నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ముఖ్యమంత్రి కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి కార్యక్రమాలను విజయవంతం చేసేలా అన్ని రకాల చర్యలు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా షామీర్పేటలోని అంతాయిపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభించనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర…
నూతన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమ వివరాలను వెల్లడించిన కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన–4 తేదీ : 16–08–2022 =========================================== నేడు (బుధవారం)మేడ్చల్ – మల్కాజిగిరి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవం నూతన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమ వివరాలను వెల్లడించిన కలెక్టర్ హరీశ్ మేడ్చల్ – మల్కాజిగిరి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యక్రమ వివరాలను ఆయన వివరిస్తూ. మధ్యాహ్నం…
మేడ్చల్ – మల్కాజిగిరి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవానికి అంతా సిద్దం , బుధవారం ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు, ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి, జిల్లా అధికారులతో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,
పత్రిక ప్రకటన–3 తేదీ : 16–08–2022 =========================================== మేడ్చల్ – మల్కాజిగిరి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవానికి అంతా సిద్దం , బుధవారం ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు, ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి, జిల్లా అధికారులతో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనాన్ని ఈనెల 17న (బుధవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు…