Tags: Palamuru-Rangareddy

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల నిర్వహణపై గురువారం రాజేందర్ నగర్ ఆర్డీఓ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ హరీష్ అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియలతో కలసి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమీకృత…

సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాతీయ కమీషన్ సభ్యులు శ్రీమతి అంజన పన్వార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ లోని హరిత ప్లాజా గెస్ట్ హౌస్ లో సఫాయి కర్మచారుల జాతీయ కమీషన్ సభ్యులు శ్రీమతి అంజన పన్వార్ సఫాయి కర్మచారులకై జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై జిల్లా కలెక్టర్ డి.అమయ్…