Tags: Peddapalli

పత్తి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి……జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

ప్రచురణార్థం పత్తి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి……జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ. ప్రైవేటు మార్కెట్ లో ధర తగ్గిన పక్షంలో సిసిఐ ద్వారా కోనుగొలు చేయడానికి సిద్దంగా ఉండాలి పత్తి తేమ శాతం, నాణ్యత పై రైతులకు అవగాహన కల్పించాలి 7 జిన్నింగ్ మిల్లులు, 1 మార్కెట్ యార్డు ద్వారా కోనుగోలుకు ఏర్పాట్లు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పన పత్తి కోనుగోలు అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, అక్టోబర్ -21:…

పోడు భూములకు పట్టాలు జారీకై క్షేత్ర స్థాయిలో నిర్వహించిన సర్వేను సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం పోడు భూములకు పట్టాలు జారీకై క్షేత్ర స్థాయిలో నిర్వహించిన సర్వేను సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పోడు భూముల సర్వే పురోగతిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ 4715 దరఖాస్తులకు గాను (1341) దరఖాస్తులు పరిశీలన పూర్తి సర్వే ప్రక్రియను వేగవంతం చేసి మిగిలిన (3374) దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి పెద్దపల్లి, అక్టోబర్ – 18: పోడు భూములకు పట్టాలు జారీకై క్షేత్ర స్థాయిలో ఆర్వోఎఫ్ఆర్ మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన…

ఎన్.సి.డి. కిట్లను పి.హెచ్.సి.ల వారీగా ఇంటివద్దకు వెళ్లి అందించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

ప్రచురణార్థం ఎన్.సి.డి. కిట్లను పి.హెచ్.సి.ల వారీగా ఇంటివద్దకు వెళ్లి అందించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి, అక్టోబర్ -18: ఎన్.సి.డి. కిట్లను పి.హెచ్.సి.ల వారీగా ఇంటి వద్దకు వెళ్లి అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలక్టరేట్ లోని క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఎన్.సి.డి. మందుల కిట్ లను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య…

శివ్వారం వన్యప్రాణుల (మొసళ్ళ) అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ గా రీ నోటిఫై కి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం శివ్వారం వన్యప్రాణుల (మొసళ్ళ) అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ గా రీ నోటిఫై కి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పెద్దపల్లి, అక్టోబర్ -17: శివ్వారం వన్యప్రాణుల (మొసళ్ళ) అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ గా రీ నోటిఫై కి ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్…

ప్రచురణార్థం కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ టి.రవీందర్ మంథని ఆర్డీవో కార్యాలయానికి బదిలీ పెద్దపల్లి, అక్టోబర్ -17: సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తహశీల్దార్ / సి సెక్షన్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న టి. రవీందర్ ను మంథని ఆర్డీవో కార్యాలయంలో డి. ఏ. ఓ.గా బదిలీ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. మంథని ఆర్డీవో కార్యాలయంలో డి. ఏ. ఓ.గా పని చేస్తున్న బి. జయశ్రిని…

ధాన్యం రవాణ కొరకు కాంట్రాక్టర్ నియామకపు టెండర్లు తీసిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ

ప్రచురణార్థం వరి ధాన్యం రవాణ కొరకు కాంట్రాక్టర్ నియామకపు టెండర్లు తీసిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ పెద్దపల్లి, అక్టోబర్ -17: వరి ధాన్యం రవాణ కొరకు వచ్చిన టెండర్లను అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సోమవారం తెరిచారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజను 2022-23 కొరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు రవాణా చేయుటకు కాంట్రాక్టర్ల నియామకపు టెండర్లు పిలవగా, జిల్లాలోని నాలుగు సెక్టారులకు (పెద్దపల్లి ,…

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

ప్రచురణార్థం ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి, అక్టోబర్ -17: ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్లు వి.లక్ష్మినారాయణ, కుమార్ దీపక్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.…

జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష …….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష …….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ 77.19 శాతం హాజరు పెద్దపల్లి, అక్టోబర్ -16: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు. ఆదివారం గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్…

స్ట్రాంగ్ రూం నుండి పరీక్షా కేంద్రాలకు గ్రూప్ -1 ప్రశ్నా పత్రాల తరలింపును పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ.

ప్రచురణార్థం స్ట్రాంగ్ రూం నుండి పరీక్షా కేంద్రాలకు గ్రూప్ -1 ప్రశ్నా పత్రాల తరలింపును పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ. పెద్దపల్లి, అక్టోబర్ -16: స్ట్రాంగ్ రూం నుండి పరీక్షా కేంద్రాలకు గ్రూప్ వన్ ప్రశ్నా పత్రాల తరలింపు కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం పెద్దపల్లి జెండా సెంటర్ లోని పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన గ్రూప్-1 ప్రశ్నా పత్రాల బాక్స్ లను అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ పరిశీలించారు.…

మంథని పట్టణ మాస్టర్ ప్లాన్ -2041 రూపకల్పనకు శాఖల వారీగా ప్రాథమిక సమాచారం అందించాలి….. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్.*

ప్రచురణార్థం మంథని పట్టణ మాస్టర్ ప్లాన్ -2041 రూపకల్పనకు శాఖల వారీగా ప్రాథమిక సమాచారం అందించాలి….. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్.* మంథని పట్టణ మాస్టర్ ప్లాన్ రూపకల్పన పై సమీక్షించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పెద్దపల్లి, అక్టోబర్ -14: 2041 అవసరాలకనుగుణంగా మంథని పట్టణ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని, దీని కోసం శాఖల వారీగా ప్రాథమిక సమాచారం అందజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సంభందిత అధికారులను…