Tags: PEDDAPALLY

ప్రణాళిక ప్రకారం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి …..జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం ప్రణాళిక ప్రకారం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి …..జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ *రైతు వేదికల కేంద్రంగా రైతు దినోత్సవం నిర్వహణ *ప్రతి ప్రోగ్రాం ఫోటోగ్రాఫీ, వీడియోగ్రాఫీ తో రికార్డు చేయాలి *భోజన సౌకర్యాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి *దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై అధికారు లతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, మే -30: ప్రణాళిక ప్రకారం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను…

పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ

ప్రచరణార్థం **పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ* **రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు ప్రత్యేక మానిటరింగ్ కమిటీ* **రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహణపై సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్* ———————– పెద్దపల్లి, మే -29: ———————– పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు. సోమవారం హైదరాబాద్…

*ప్రచురణార్థం* *2వ ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలి….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ* **2023 అక్టోబర్-1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి* **బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించాలి* **ఆగస్టు 2 నుంచి ఆగస్టు 31 వరకు నూతన ఓటర్ల నమోదు దరఖాస్తు* ————————- పెద్దపల్లి, మే 29 : ———————— జిల్లాలో 2వ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి…

ప్రగతిని చాటేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలు….. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రచురణార్థం *ప్రగతిని చాటేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలు….. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్* **ప్రతి మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయ సమావేశాలు రెండు రోజుల్లో పూర్తి చేయాలి* **ప్రతి రంగంలో దేశానికే ఆదర్శవంతంగా అద్బుత ఫలితాలు సాధించాం* **నీటి పారుదల రంగంలో సాధించిన విజయాలతో విస్తృతంగా పెరిగిన సాగు విస్తీర్ణం* **ప్రజలకు భరోసా కల్పించేలా వైద్య శాఖలో అద్బుత ప్రగతి* **కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్రామీణ అవార్డుల్లో తెలంగాణకు అగ్రస్థానం* **దేశంలో ప్రప్రథమంగా…

ప్రచురణార్థం జూన్ 2 న ముఖ్య అతిథిగా శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి.భానుప్రసాద్ రావు ———————— పెద్దపల్లి, మే – 27: ———————— జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి.భాను ప్రసాద్ రావు హాజరవుతున్నట్లు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా జూన్ 2న వికారాబాద్, పెద్దపల్లి కొమరం భీం ఆసిఫాబాద్…

రాష్ట్ర స్థాయి సి.ఎం. కప్ వాలీ బాల్ పోటీలో మొదటి స్థానం సాధిస్తే 25 వేలు నజరానా … జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్

ప్రచురణార్థం రాష్ట్ర స్థాయి సి.ఎం. కప్ వాలీ బాల్ పోటీలో మొదటి స్థానం సాధిస్తే 25 వేలు నజరానా … జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ జూలపల్లి వాలీబాల్ బృందానికి క్రీడా దుస్తులు అందించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ———————— పెద్దపల్లి, మే -27: ———————— రాష్ట్ర స్థాయిలో జరిగే సి.ఎం. కప్ వాలీబాల్ పోటీల్లో మొదటి స్థానం సాధిస్తే 25 వేలు నజరానా అందిస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్…

రాష్ట్ర స్థాయి సి.ఎం. కప్ క్రీడా పోటీలకు బయలుదేరి వెళ్లిన జిల్లా క్రీడాకారులు….

ప్రచురణార్థం *రాష్ట్ర స్థాయి సి.ఎం. కప్ క్రీడా పోటీలకు బయలుదేరి వెళ్లిన జిల్లా క్రీడాకారులు….* ———————– పెద్దపల్లి, మే -27: ———————– రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలలో జిల్లా నుండి పాల్గొనేందుకు క్రీడాకారులు బయలుదేరి వెళ్లారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం నుంచి 159 క్రీడాకారులు, 23 మంది కోచ్ లు, లైజన్ అధికారులు మొత్తం 187 మందిచే హైదరాబాద్ కు బయలు దేరిన బస్సులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.…

ప్రచురణార్థం *గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్ష ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు మే -28వరకు పొడిగింపు …..జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి* ———————– పెద్దపల్లి, మే -25: ———————– గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తు గడువు మే -28 వరకు పొడిగించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బిసి స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో గురుకుల ఉపాధ్యాయ…

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, పోడు పట్టాల పంపిణీ, హరితహారం, ఇండ్ల పట్టాల పంపిణీ వంటి పలు అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గోన్న *పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.*

క్రీడా స్పూర్తి చాటుతూ విజయవంతంగా సీఎం కప్ 2023 జిల్లా స్థాయి క్రీడా పోటీలు – జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్

ప్రచురణార్థం *క్రీడా స్పూర్తి చాటుతూ విజయవంతంగా సీఎం కప్ 2023 జిల్లా స్థాయి క్రీడా పోటీలు – జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్* **ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు* **మండల స్థాయిలో 5, జిల్లా స్థాయిలో 11 రకాల క్రీడా పోటీల నిర్వహణ* **క్రీడలలో గెలుపోటములు సహజం, పాల్గోన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు* **రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు మే 28 నుంచి 31 వరకు నిర్వహణ*…