Tags: PEDDAPALLY

సకల వర్గాల ఐకమత్యంతో నవ సమాజ నిర్మాణం…. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం సకల వర్గాల ఐకమత్యంతో నవ సమాజ నిర్మాణం…. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరళ కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మంత్రి పదవి రాజీనామా చేసిన త్యాగశీలి అట్టహాసంగా జరిగిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు పెద్దపల్లి, సెప్టెంబర్ -27: సకల వర్గాల ఐకమత్యంతో పని చేయడం ద్వారా నవ సమాజ నిర్మాణం జరుగుతుందని అదనపు…

లాభదాయకమైన యూనిట్లు ఎంపిక చేసుకోవాలి…

ప్రచురణార్థం లాభదాయకమైన యూనిట్లు ఎంపిక చేసుకోవాలి… పెద్దపల్లి, ఫిబ్రవరి-26: దళిత బంధు లబ్ధిదారులు లాభదాయకమైన యూనిట్లు ఎంపిక చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం మండలాల నుండి ఎంపికైన దళిత బందు లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు సంబంధిత యూనిట్ పై పూర్తి అవగాహన ను, పూర్తి స్వేచ్ఛను కల్పించి…

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు:: అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు:: అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పెద్దపల్లి ఫిబ్రవరి 25: ప్రైవేటు కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందిస్తున్నామని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించిన రూమ్ టు రిడ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కరోనాతో రెండేళ్లుగా దూరమైన విద్యను గ్రంధాలయ పుస్తకాలతో అభివృద్ధి చేసుకునేలా రూపొందించిన రీడ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కలెక్టర్ కోరారు. *చదువు ఆనందించు అభివృద్ధి చెందు నినాదంతో…

పెండింగ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం పెండింగ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. * మంగళవారం లోపు స్కాలర్ షిప్ హార్డ్ కాపీ దరఖాస్తులు సమర్పించాలి * పెద్దపల్లి, ఫిబ్రవరి -25: జిల్లాలో పెండింగ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల పై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్ తో…

సకాలంలో మరమ్మతు పనులు పూర్తి చేయాలి- జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం సకాలంలో మరమ్మతు పనులు పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి, ఫిబ్రవరి 24: జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చేపట్టిన మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్ మండలాలో ఉన్న 5 సాంఘిక సంక్షేమ వసతి గృహాలను కలెక్టర్ పరిశీలించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులు నిర్వహణ, మౌలిక…

లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ *యూనిట్ల ఎంపిక లో పూర్తి స్వేచ్ఛ లబ్ధిదారునిదే* *మార్కెట్ స్థితిగతులను యూనిట్ ఎంపికలో పరిగణలోకి తీసుకోవాలి* *దళిత బంధు యూనిట్ల ఎంపిక పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గోన్న జిల్లా కలెక్టర్* పెద్దపల్లి ఫిబ్రవరి 23:- దళిత బందు లబ్ధిదారులు లాభదాయకమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ కోరారు. రామగుండం నియోజకవర్గం పరిధిలోని పాలకుర్తి ,అంతర్గం మండలాల్లో…

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ::జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ::జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ *ప్రణాళికాబద్ధంగా పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణ* *27న 400 పోలియో బూత్ లలో పోలియే వ్యాక్సినేషన్* *ఫిబ్రవరి 28, మార్చి 1 న ఇంటింటికి వెళ్లి పోలియో కార్యక్రమం నిర్వహణ* పెద్దపల్లి, ఫిబ్రవరి – 22: పిల్లల నిండు జీవితానికి తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో వ్యాక్సినేషన్ వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు. మంగళవారం…

దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ హక్కుల పై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ హక్కుల పై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పెద్దపల్లి, ఫిబ్రవరి-22: దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్ హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే రూపొందించబడిన దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కంపెండియమ్ -2021, తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం, 2007, దివ్యాంగుల హక్కులు తెలిపే పుస్తకాలను, వికలాంగులు,…

పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ *న్యాయబద్ధమైన ప్రతిపాదనలు తయారు చేయాలి* *ప్రతి మండలానికి ఒక ఇంజినీరింగ్ ఏజెన్సీ ఏర్పాటు* *మన ఊరు మన బడి/మన బస్తీ మన బడి కార్యక్రమం అమలు పై ప్రత్యేక అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్* పెద్దపల్లి, ఫిబ్రవరి-22: పాఠశాలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను అంచనా వేసి ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.…

దళిత బంధు యూనిట్ల పై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి :: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం దళిత బంధు యూనిట్ల పై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి :: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పెద్దపల్లి, ఫిబ్రవరి – 22: దళితబంధు యూనిట్ల పై సంబంధిత లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ దళిత బంధు ప్రత్యేక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ పై లబ్ధిదారులకు అవగాహన కల్పించుటకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై…