Tags: PEDDAPALLY

వైద్యుల సూచనలు పాటిస్తూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం వైద్యుల సూచనలు పాటిస్తూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ *ప్రతి మంగళవారం ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకంగా మహిళలకు ఆరోగ్య సేవలు, 8 విభాగాల్లో పరీక్షల నిర్వహణ *రక్తహీనత నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన —————————— పెద్దపల్లి, మార్చి – 14: —————————— వైద్యుల సూచనలు పాటిస్తూ మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ కోరారు. మంగళవారం చీకురాయి రోడ్డులో గల…

సఖీ సెంటర్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం సఖీ సెంటర్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ *45 లక్షల వ్యయంతో సఖీ వన్ స్టాప్ సెంటర్ భవన నిర్మాణం *సఖీ సెంటర్ ద్వారా బాధిత మహిళలకు అందించు సేవలపై, 181 పై విస్తృత ప్రచారం కల్పించి మహిళలకు అవగాహన కల్పించాలి —————————- పెద్దపల్లి, మార్చి -14: —————————- సఖీ సెంటర్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొని రావాలని…

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ —————————– పెద్దపల్లి, మార్చి -14: —————————– రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న విద్యార్థుల కు నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధించిన అధికారులకు సూచించారు. పెద్దపల్లి మండలంలోని రంగంపల్లి గ్రామంలో ఉన్న రెసిడెన్షియల్ బ్రిడ్జి పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి …జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం అర్జీలను సత్వరమే పరిష్కరించాలి …జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ —————————– పెద్దపల్లి, మార్చి- 13: —————————– ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్ లతో కలిసి ప్రజల సమస్యలను…

జిల్లాలో 11 వేల 952 మంది విద్యార్థులకు 25 పరీక్షా కేంద్రాలలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహణ – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్దం జిల్లాలో 11 వేల 952 మంది విద్యార్థులకు 25 పరీక్షా కేంద్రాలలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహణ – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ *జిల్లాలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు ఇంటర్ పరీక్షలు ప్రతి పరీక్షా కేంద్రం పరిసరాల్లో సెక్షన్ 144 అమలు *రాష్ట్ర, జిల్లా స్థాయిలో సందేహాల నివృత్తి కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు *రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం నెం. 040-24601010, 040-24655027 ఏర్పాటు *జిల్లాలో…

ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రచురణార్థం ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి – రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి *మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు *రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం నెంబర్ 040-24601010 ఏర్పాటు *విద్యార్థుల కోసం టెలి మానస్ నెంబర్ 14416 ద్వారా ఉచిత కౌన్సిలింగ్ సదుపాయం *జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు కంట్రోల్ రూం నంబర్ 9440850216 ఏర్పాటు *విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యం, ఇతర మౌళిక సదుపాయాలు…

మహిళల ఆరోగ్యానికి అండగా ఆరోగ్య మహిళ కార్యక్రమం… పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి

ప్రచురణార్థం మహిళల ఆరోగ్యానికి అండగా ఆరోగ్య మహిళ కార్యక్రమం… పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి *అహర్నిశలు శ్రమించే మహిళల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున అందించిన కానుక *ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు *ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను మహిళలు వినియోగించుకోవాలి ————————— పెద్దపల్లి, మార్చి -08: ————————— కుటుంబ సంక్షేమం, సమాజ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించే మహిళల ఆరోగ్యానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున అందించిన కానుక…

మహిళలకు మంచి విద్యను అందిస్తే చైతన్యంతో కుటుంబం, సమాజం బాగుపడుతాయి … పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి

ప్రచురణార్థం మహిళలకు మంచి విద్యను అందిస్తే చైతన్యంతో కుటుంబం, సమాజం బాగుపడుతాయి … పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి *ప్రతి రంగంలో మహిళలు ఉన్నత స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శంగా ఉండాలి *ఆర్థిక స్వాలంభనతో మహిళా సాధికారత సాధ్యం 9393 మహిళా సంఘాలకు దాదాపు 16 కోట్లు వడ్డి మినహాయింపు విడుదల మహిళా అభివృద్ధి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు స్థానిక నందన గార్డెన్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో…

ప్రచురణార్థం డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ —————————– పెద్దపల్లి, మార్చ్ -01: —————————– డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణతో కలిసి…

ప్రచురణార్థం దివ్యాంగుల స్వయం ఉపాధి పథకాలకు ఆన్లైన్ దరఖాస్తు తేదీ మార్చ్ 6 వరకు పొడిగింపు ….. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీ నారాయణ —————————- పెద్దపల్లి, మార్చ్ -01: —————————- దివ్యాంగుల స్వయం ఉపాధి పథకాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించుటకు మార్చి 6 వరకు గడువు పొడిగించనైనదని అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ నేడోక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలు, సేవా వ్యాపారాలు స్థాపించుకొని…