Tags: #siddipet #adiprsiddipet

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ డా.బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జివన్ రామ్ కలలను నిజం చేస్తున్నారని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్‌ కూడలిలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జగ్జీవన్ రామ్ ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించినా చాలా నిరాడంబర జీవితం గడిపారన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన…

రేపు సిద్ధిపేట జిల్లాలోని చేర్యాల మున్సిపాలిటి లో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించ నున్నారు . ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు

నియోజకవర్గ పరిధిలోని 170 మంది లబ్ధిదారులకు సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత చెక్కులను వెంటనే తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 170 మంది లబ్ధిదారులకు రూ.61 లక్షల 44 వేల రూపాయల మేర సీఎంఆర్‌ఎఫ్‌…