Tags: #siddipet

సిద్దిపేట జిల్లా గజ్వె్ల్ మండలంలోని కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్ సెంటర్లో మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ లో మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా పై మిషన్ భగీరథ ఈఎన్సి, సిఇలు, ఎస్ఇలు, ఇఇలు మరియు డిఇ లకు మార్గనిదేశం చేస్తున్న ముఖ్యమంత్రి కార్యదర్శి మరియు మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ గారు. issued by dist public Relations officer siddipet district

పత్రిక ప్రకటన:- సిద్దిపేట 17 జనవరి 2023 మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ఆవరణ చుట్టూ మరియు పక్కన గల ఈవిఎమ్ గోదాంను కమిషనర్ ఆప్ పోలిస్ శ్వేతతో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్.. కలెక్టరేట్ ఆవరణ మొత్తం కలియ తిరిగారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సైన్ బోర్డు లు, సెక్యూరిటీ విషయంలో అదనపు సిసి కెమెరాలు తో గట్టి సెక్యూరిటీ ఏర్పాటు చెయ్యాలన్నారు. నూతనంగా నిర్మించిన ఈవీఎం గోదాం…

దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న మన ఊరు మన బడి పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్… శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో దుబ్బాక నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద కేటాయించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్, ఎంఈవో, ఎంపిడిఒ, ఎంపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఈఈ, డిఈ, ఎఈ నిర్మాణ ఏజెన్సీలు, సర్పంచ్ లు అందరితో కలిసి మండలాలోని పాఠశాలల వారిగా కలెక్టర్…

ప్రెస్ నోట్ సిద్దిపేట 23 డిసెంబర్ 2022. ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగడాల ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ మరియు శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం చాన్సులర్ తమిళిసై సౌందరరాజన్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగు లో గల శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండవ సాధనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను, పీహెచ్డీ చేసిన వారికి…

ప్రెస్ రిలీజ్ నేషనల్ హైవే రహదారి పనులు స్పీడ్ గా జరగాలి. ఎల్కతుర్తి-మెదక్, జనగామ-సిరిసిల్లా నేషనల్ హైవే పనులు వేగవంతంపై జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, నేషనల్ హైవే అథారిటీ, అధికార వర్గాలతో రాష్ట్ర మంత్రి హరీశ్ సమీక్ష. సిద్ధిపేట 22 నవంబర్ 2022 : ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకూ నేషనల్ హైవే -765డీజీ నిర్మాణ పనులు, జనగామ-సిరిసిల్లా హైవే రహదారి నిర్మాణ పనులు స్పీడ్ గా జరపాలని అధికార వర్గాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య…

పత్రిక ప్రకటన:- సిద్దిపేట 19 నవంబర్ 2022 శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో గతంలో లోంగిపొయున మావోయిస్టులకు పునరావాస ఏర్పాటు కింద ఇండ్ల పట్టాలను జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్ అందజేశారు. ఇటివల జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆప్ పోలిస్ ల ఆద్వర్యంలో నిర్వహించిన కమిటి సమావేశంలో మావోయిస్టుల పునరావాస ఏర్పాట్ల గురించి చర్చించారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు 1. రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ కి దుళ్మిట్టలో, 2. ముత్తన్నగారి జలంధర్ మరియు…

పత్రికా ప్రకటన సిద్దిపేట 9 నవంబర్ 2022. ఎల్ అండ్ టి వారి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువత నైపుణ్య శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ కేసీఆర్ నగర్లో (2 బిహెచ్ కే కాలనీ) ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎల్ అండ్ టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను జిల్లా అదనపు…

పత్రికా ప్రకటన సిద్దిపేట 9 నంబర్ 2202. ఆయిల్ ఫామ్ పంట వేయడానికి ముందుకు రావాలని పెద్ద మరియు మధ్యతరహా రైతులకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. బుధవారం నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ, ఉద్యాన మరియు ఆయిల్ ఫెడ్ వారి ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి హాజరైన జిల్లా కలెక్టర్ ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై రైతులకు ఉన్న…

ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత .. – ఆరోగ్యానికి అండగా… ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి… – నియోజకవర్గంలోని 161 మంది లబ్ధిదారులకు రూ. 51 లక్షల సీఏంఆర్ఎఫ్ చెక్కులు అందజేత.. – చెక్కులను తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మంత్రి హరీశ్ రావు.. అత్యవసరమైతేనే.. ప్రయివేటు ఆసుపత్రికి పోవాలని, సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల వైద్యులు, సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి హరీశ్ రావు గారు స్పష్టం చేశారు. ఆసుపత్రి వైద్యం…

నంగనూరు మండలంలోని సిద్దన్నపేటలో మండలానికి సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి చెక్కులను రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పంపించేశారు. మంత్రి హరీష్ రావు కామెంట్స్ :- * పేద తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్ళి భారం కాకూడదని ఒక లక్ష 116 రూపాయల కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా సహాయం చేకూర్చడం జరుగుతుంది. * డబ్బులు దుర్వినియోగం కాకూడదని ఉద్దేశంతో పెళ్లికూతురు తల్లి పేరు మీద చెక్కు ఇవ్వడం జరుగుతుంది. *డబ్బులను…