ఆట్రాసిటి కేసులు త్వరగతిన పూర్తి చేయాలి – జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి తక్షణమే స్పం దించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. బుదవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇప్పటివరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ…