💥💥ప్రెస్ నోట్ 💥💥 ✓దీన్ దయాల్ ఉపాధ్యాయ్ సతత్ వికాస్ పురస్కారములు_2023 ( జాతీయ పంచాయతీ పురస్కారములు) ✓ జాతీయ పంచాయతీ పురస్కారములు ఈరోజు రాష్ట్ర స్థాయిలో హైదరబాద్ నందు ప్రో. జయశంకర్ తెలంగాణా రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియం నందు నిర్వహించారు. ఇట్టి రాష్ట్ర స్థాయి జాతీయ పంచాయతీ పురస్కారాల్లో మన సూర్యాపేట జిల్లా నుండి ఆత్మకూరు(S) (మం) ఎపూర్ గ్రామ పంచాయతీ (మహిళ స్నేహ పూర్వక పంచాయతీ విభాగం నుండి ఎంపికైంది)నకు శ్రీ కల్వకుంట్ల…
Tags: Suryapet best gp awards
పల్లెల సాధికారతే లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి. అవార్డుల నిదర్శనమే గ్రామీణ అభివృద్ధికి కొలమానం. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి.
సూర్యాపేట. పల్లెల సాధికారతే లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి. అవార్డుల నిదర్శనమే గ్రామీణ అభివృద్ధికి కొలమానం. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి. గ్రామాల అభివృద్దే దేశాభివృద్ధి అని ,గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో జిల్లా పరిషత్…