Tags: suryapet kanri velugu program

సూర్యాపేటలోని దురాజ్ పల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, కంటి పరీక్షల కోసం వస్తున్న వారికి కనీస వసతులు కల్పించి, రిజిస్ట్రేషన్ లో పేర్లు నమోదు చేయాలని దూరదృష్టి దగ్గర దృష్టి కి తేడాలను కనిపెట్టి తగ్గట్టుగా కళ్ళజోడ్లను అందించాలన్నారు. కంటి చూపుతో బాధపడుతున్న వారికి సరైన అవగాహన కల్పించి ఎక్కువ స్క్రీనింగ్ లు నమోదుయ్యేటట్లు వైద్యులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ తెలిపారు. ఈరోజు…