Tags: Suryapet mana uru mana badi

  మన ఊరు మనబడి పనులు వెగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ లోని సమావేశ మందిరంలో మన ఊరు మనబడి పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ కలిసి సమీక్షించారు. జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి ఫేసులో గుర్తించబడిన 329 పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు, టాయిలెట్లు, ప్రహరీ గోడ, కిచెన్ షేడ్…

ప్రచురణార్థం మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలలను మార్చి నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంఈఓ లు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇప్పటివరకు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా సూచించిన పనులను త్వరితగతిన పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని…

ప్రచురణార్థం మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలలను మార్చి నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంఈఓ లు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇప్పటివరకు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా సూచించిన పనులను త్వరితగతిన పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని…

తేదీ.24.2.2023. సూర్యాపేట. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ వెంకట్రావు. పదో తరగతి లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల విద్యాధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి ప్రత్యేక తరగతులను ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని విద్యార్థులకు ప్రతిరోజు నిర్దేశించిన మెనూ ప్రకారం స్నాక్స్ అందజేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో…

విధ్యారంగం పై కేసీఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనమే మన ఊరు -మన బడి ప్రభుత్వ స్కూళ్ళలో విధ్యా ప్రమాణాలకు ప్రభుత్వం పెద్దపీట దేశం లో ప్రభుత్వ విధ్య, వైధ్యానికి ప్రజల ఆదరణ లభిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే సర్కారు బడి వద్దు అన్న రోజులు పోయి మాకు ప్రభుత్వ విధ్య నే కావాలనే రోజులు తెలంగాణ లో వచ్చాయి వెయ్యి గురుకుల పాఠశాల ఉన్న ఏకైక రాష్టం తెలంగాణ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం సూర్యాపేట…

ప్రచురణార్థం …….29-12-2022 మోడల్ స్కూల్ పనులను జనవరి 8వ తేదీ కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధికారులకు ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల స్పెషల్ ఆఫీసర్లు ఎంఈఓ లు, ఈఈ, డిఇ ,మోడల్ స్కూల్ హెచ్ఎం లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 56 మోడల్ స్కూల్స్ సిద్ధం చేసే బాధ్యత హెచ్ఎంలదే అని కలెక్టర్ తెలిపారు. మన ఊరు మనబడి…

ప్రచురణార్థం మండలాల్లో నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్. *మండలంలో జరుగుతున్న పనులను ప్రతి రోజు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలి *ప్రతి హ్యాబిటేషన్ లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలి *నర్సరీ లలో అవసరం మేరకు మొక్కల పెరుగుదలకు ముందస్తు చర్యలు తీసుకోవాలి *గ్రామీణ ఉపాధి హామి పనులలో లేబర్ కాంపోనెంట్ పెంచాలి   *మండలంలో జరుగుతున్న మన ఊరు బడి పనులను పర్యవేక్షించాలి జిల్లాలోని ఎంపిడిఓ…

ప్రచురణార్థం 13 -12 -20 22 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలంలో అరవపల్లి గ్రామంలో గల ప్రైమరీ స్కూల్ ను రామన్నగూడెం ప్రైమరీ స్కూల్ ను కలెక్టర్ మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించారు. ఇంజినీరింగ్ అధికారులకు పనులపై పలు సూచనలు చేశారు. త్రాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ సౌకర్యం, పెయింటింగ్ ,ఇతరత్రా అన్ని పనులు పూర్తి చేసే…