జనవరి 30, 2023 దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వము త్యాగంచేసి పోరాడి అసువులు బాసిన ఎందరో మహానుభావుల పుణ్య ఫలంగా మనమీనాడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని, ఈ సందర్భంగా వారి చిరస్మరణీయమైన సేవలు స్మరించుకొని వారి ఆశలు, ఆశయాలకనుగుణంగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ యస్ మేహన్ రావు పిలుపునిచ్చారు. జాతిపిత మహాతా గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదరపు కలెక్టర్ మాట్లాడుతూ సహాయ నిరాకరణ, సత్యాగ్రహమనే ఆయుధాలతో అహింసా మార్గంలో…