తేదీ.1.2.2023. సూర్యాపేట. . జిల్లా అభివృద్ధికిఅధికారులందరు ప్రత్యేకకృషిచేయాలని,నూతనంగా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు )పాటిల్ హేమంత కేశవ్ నుండి కలెక్టర్ బాధ్యతలను స్వీకరించారు. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, జిల్లా అధికారులు, ఉద్యోగులు పుషగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు పూజారులు మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించారు. తదుపరి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన…