గ్రామ పంచాయితీ అభివృద్ది ప్రణాళిక సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబందిత శాఖ అధికారులను ఆదేశించారు. బుదవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ పంచాయితీ అభివృద్ది ప్రణాళికల పై సంబందిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ పంచాయితీలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామా అభివృద్దికి తోడ్పడాలని సూచించారు. దానికి అనుగుణంగా గ్రామాల అభివృద్ది కొరకు పూర్తి స్థాయీ ప్రణాళికలు సిద్దం…
Tags: Suryapet rural development
గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం హైదరాబాదు నుండి అదనపు కలెక్టర్లు, పంచాయతీ రాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పారిశుధ్యం, పచ్చదనం, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు, బృహత్పల్లే పకృతి వనాలు ,క్రీడా…