Tags: WARANGAL URBAN

హుజురాబాద్ మే 7,శనివారం. * ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ద్వారా నూతనంగా తయారు చేసిన కాంపోజిట్  ఐదు,పదికిలోల సిలిండర్ల జారీ*ప్రభుత్వ రంగ ఇండియన్ అయిల్ కార్పోరేషన్   మారుతున్న వంటింటి అవసరాలకు అనుగుణంగా ఇండేన్ వాడకందారులు సులభంగా వినియోగించే కాంపోజిట్ సిలిండర్లు అందుబాటులోకి తెచ్చాయని ఐఓసియల్ రామగుండం విక్రయ అధికారి అలోక్ రెడ్డి, హుజురాబాద్ అంబుజా గ్యాస్ మేనేజింగ్ పార్టనర్ పి.వి.మదన్ మోహన్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు .2.0 కాంపోజిట్ సిలిండర్ కొన్ని ప్రత్యేక…

మన ఊరు మన బడి కార్యక్రమం పనులు వేగవతం చెయాలి*  *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

*ప్రెస్ రిలీజ్* *హనుమకొండ* *మే 05* *మన ఊరు మన బడి కార్యక్రమం పనులు వేగవతం చెయాలి* *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* మన ఊరు మన బడి కార్యక్రమంలో చేప్పట్టే ప్రతిపాదిత పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. గురువారం నాడు కలెక్టర్ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్ హాలులో మన ఊరు మన బడి ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యా హక్కు చట్టం…

హనుమకొండ జిల్లా డి‌ఎం‌హెచ్‌ఓ గా భాద్యతలు స్వీకరించిన డాక్టర్.బి. సాంబశివ రావు గారు

తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం (జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం – హనుమకొండ) పత్రిక ప్రకటన/ప్రసార నిమిత్తం తేది: 22/04/2022 హనుమకొండ జిల్లా డి‌ఎం‌హెచ్‌ఓ గా భాద్యతలు స్వీకరించిన డాక్టర్.బి. సాంబశివ రావు గారు హనుమకొండ జిల్లా డి‌ఎం‌హెచ్‌ఓ గా ఈ రోజు డాక్టర్.బి. సాంబశివ రావు గారు భాద్యతలు స్వీకరించటం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా డి‌ఎం‌హెచ్‌ఓ గా పని చేస్తున్న డాక్టర్.బి. సాంబశివ రావు గారిని హనుమకొండ డి‌ఎం‌హెచ్‌ఓ గా నియమించటం జరిగింది. ప్రస్తుత…

వరంగల్, హనుమకొండ జిల్లా లకు  సంబందించిన  మున్సిపాలిటీ ల   అభివృద్ధి గురించి హనుమకొండ  కాన్ఫరెన్స్ హల్ లో రివ్యూ చేస్తున్న రాష్ట్ర పురపాలక  శాఖ  మాత్యులు కల్వకుంట్ల తారక  రామారావు  గారు

Press note                 వరంగల్, హనుమకొండ జిల్లా లకు  సంబందించిన  మున్సిపాలిటీ ల   అభివృద్ధి గురించి హనుమకొండ  కాన్ఫరెన్స్ హల్ లో రివ్యూ చేస్తున్న రాష్ట్ర పురపాలక  శాఖ  మాత్యులు కల్వకుంట్ల తారక  రామారావు  గారు ఈ ఆర్ధిక  సంవత్సరంలో మున్సిపాలిటీ లలో  చేపట్టాలిసిన  పనులను  తెలిపిన  రాష్ట్ర పురపాలక  శాఖ  మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు Tsbpass ద్వారా మాత్రమే నిర్మాణాలకు అనుమతి  ఇవ్వాలి. లేకపోతే కఠిన …

Date – 08.04.2022 హనుమకొండ జిల్లా, శాయంపేట మండలం, మందారపేట కస్తూర్బా పాఠశాల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరో 8 మందికి తీవ్రగాయాలు కావడం పట్ల తీవ్ర విచారం తెలిపారు. క్షతగాత్రులకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం…

ఖాళీగా ఉన్న స్థానాల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి*రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి.*

*ప్రెస్ రిలీజ్* *హనుమకొండ* *ఏప్రిల్ 04* *ఖాళీగా ఉన్న స్థానాల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి* *రాష్ట్రవ్యాప్తంగా 5841 వార్డ్స్,114 ఎంపీటీసీ,3 జడ్పిటిసి ఖాళీలు* *21 ఏప్రిల్ నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి* *పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి సిద్ధం చేసుకోవాలి*   *ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు టి-పోల్ లో నమోదు చేయాలి* *రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి.* *ఖాళీగా ఉన్న వివిద స్థానాల ఎన్నికల నిర్వహణ పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్*…

ప్రజావాణిలో ప్రజల నుండి ధరకాస్తులు స్వీకరించిన*   *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*

*ప్రెస్ రిలీజ్* *హనుమకొండ* *ఏప్రిల్ 04*   *ప్రజావాణిలో ప్రజల నుండి ధరకాస్తులు స్వీకరించిన* *జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. వివిధ సమస్యల పై ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా ప్రజలకు వెంటనే సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు…

దేశ సంస్కృతి కళలను పరిరక్షించడంతో పాటు, రామప్ప దేవాలయం వేయి స్తంభాల గుడికి పూర్వ వైభవం తీసుకు వస్తాము- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పత్రికా ప్రకటన దేశ సంస్కృతి కళలను పరిరక్షించడంతో పాటు, రామప్ప దేవాలయం వేయి స్తంభాల గుడికి పూర్వ వైభవం తీసుకు వస్తాము- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ :12వ జాతీయ సంస్కృతి వారోత్సవాలు రెండో రోజు కూడా వరంగల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాజీ ఎంపీ విజయశాంతి, కేంద్ర సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రెటరీ కవితా ప్రసాద్ ఇతర జిల్లా ఉన్నతాధికారులు బీజేపీ నేతలు హాజరయ్యారు.…

*రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి…జిల్లా కలెక్టర్లకు సి.ఎస్. సోమేశ్ కుమార్ ఆదేశం* హైదరాబాద్, మార్చి 30 :: రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన…

చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలు, ఎన్నో ప్రత్యేకతలకు నెలవు ఓరుగల్లు అని రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ పేర్కొన్నారు.

చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలు, ఎన్నో ప్రత్యేకతలకు నెలవు ఓరుగల్లు అని రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ పేర్కొన్నారు. వరంగల్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం 2022 ఘనంగా ప్రారంభమాయ్యాయి.తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. వేదిక పై జ్యోతి ప్రజ్వలన చేసి లాంచనంగా ప్రారంభించారు. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022లో స్థానిక కళాకారులచే వైవిధ్యభరితమైన కళా ప్రదర్శనలు మరియు జానపద నృత్యాల…