Tags: warangalrural

నవంబర్ 15 ఈ నెల 20 వ తేది  లోపు డ్రాఫ్ట్  ఓటరు జాబితా పైన  సందేహాలు  ఉంటే  తెలియ కలెక్టర్  గోపి తెలియజేసారు జేయాలని  వివిధ రాజకీయ  పార్టీ  ప్రతినిధుల కు సోమవారం ఉమ్మడి  వరంగల్    జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో,   10 మున్సిపాలిటీ,  rdo ఆఫీస్ ,  gwmc కార్యాలయం  లో  స్థానిక  సంస్థల MLC  ఎన్నికలకు  సంబందించిన డ్రాఫ్ట్  ఓటరు  జాబితా పబ్లిష్  చేసిన  సందర్బంగా  వివిధ పార్టీ  లకు  చెందిన ప్రతినిధులతో కలెక్టర్ …

వరంగల్ నవంబర్ 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా వరంగల్ లో  ఎన్నికల  విధులకు గాను జిల్లా కలెక్టర్ వివిధ శాఖలకు  సంబందించిన  జిల్లా స్థాయిలో అధికారులను  నోడల్ అధికారులుగా  నియమించారు. ఈ సందర్భంగా కలెక్టర్   గురువారం తన చాంబర్లో…