అందరికోసం ఒక్కరు – ఒక్కరికోసం అందరు: దాస్యం వినయ్ భాస్కర్ గారు హనుమకొండ లోని అంబేద్కర్ భవన్లో జరిగిన ఆటో కార్మికులు మరియు ఉన్నతాధికారులతో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.. ఈ సందర్భంగా చీఫ్ విప్ గారు మాట్లాడుతూ ఆటో కార్మికులు సమైక్య రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి…
Tags: warangaluraban
మెడల్ వైకుంఠధామం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి…. క్షేత్ర స్థాయి లో పర్యటించిన హనుమకొండ, వరంగల్ జిల్లా ల కలెక్టర్లు….
ప్రెస్ నోట్-2 మెడల్ వైకుంఠధామం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి…. క్షేత్ర స్థాయి లో పర్యటించిన హనుమకొండ, వరంగల్ జిల్లా ల కలెక్టర్లు…. మోడల్ వైకుంఠ ధామం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని హానుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావిణ్య లు అధికారులను ఆదేశించారు. బల్దియా పరిధి 57వ డివిజన్ వాజ్ పీయి కాలనీ లో ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్న మోడల్ వైకుంఠ ధామం పనులను గురువారం ఇరు జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లో…
రాష్ట్ర మహిళా, శిశు, సంక్షేమ, గిరిజనాభివృద్ధి శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో శనివారం నాడు రాష్ట్ర స్థాయి కార్యక్రమల నిర్వహణ పై హనుమకొండ కలెక్టరెట్ లోని స్టేట్ ఛాంబర్ లో రాష్ట్ర మహిళా, శిశు, సంక్షేమ, గిరిజనాభివృద్ధి శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రెస్ నోట్స్ తేది. 3/4/2023 మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మహిళా, శిశు, సంక్షేమ, గిరిజనాభివృద్ధి శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో శనివారం నాడు రాష్ట్ర స్థాయి కార్యక్రమల నిర్వహణ పై హనుమకొండ కలెక్టరెట్ లోని స్టేట్ ఛాంబర్ లో రాష్ట్ర మహిళా, శిశు, సంక్షేమ, గిరిజనాభివృద్ధి శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ప్రెస్ రిలీజ్ తేదీ 25.02.2023 దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి 06 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి 06 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు పంపించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అథికారి గారు సూచించారు, ఇందులో 01 దరఖాస్తులు వ్యక్తిగత లోన్ల కోసం, 01 దరఖాస్తులు దివ్యాంగుల బ్యాక్ లాగ్…
హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణిలతో కలిసి గురువారం భద్రకాళి దేవాలయం ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

press note date 2.2.2023 హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణిలతో కలిసి గురువారం భద్రకాళి దేవాలయం ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ఈవో శేషు భారతి ప్రధాన అర్చకులు శేషాచార్యులు పూర్ణకుంభం స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు చేయించారు.తీర్థ ప్రసాదాలు, అమ్మ వారి పట్టు వస్త్రాలు అందించి ఆశీర్వ దించారు. ఈ సందర్భంగా వారికి దేవాలయ చరిత్రను ఆలయ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమం…
స్త్రీలను దేవతలుగా పూజించే దేశం మనదని, అలాంటి సత్ సాంప్రదాయాల దేశంలో ఆడపిల్లలపై వివక్ష కొనసాగడం బాధాకరమనీ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు,

ప్రెస్ రిలీజ్ తేదీ 23.01.2023 కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి – ఆడ మగ తేడాలు వద్దు – లింగ వివక్షను రూపు మాపాలి – విద్యా హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలి – బాల బాలికల సంరక్షణలో అధికారులు అంకిత భావంతో పనిచేయడం అభినందనీయం – పోస్టర్ రిలీజ్ చేసి రోజు వారి కార్యక్రమాల షెడ్యూలు విడుదల – కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్త్రీలను దేవతలుగా పూజించే దేశం మనదని, అలాంటి సత్ సాంప్రదాయాల దేశంలో…