Tags: Warangalurban@2021

వీకెండ్ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ ను శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు,IAS, హన్మకొండజిల్లా కలెక్టర్ గారు మధ్యాహ్నం 01.15 గంటలకు హన్మకొండ బస్సు స్టేషన్ నుండి ఈ రోజున ప్రారంభం చేసినారు

TSRTC – WARANGAL REGION Press Release— 09-04-2022 *************************** సాయి ధర్శన్ – షిరిడి కి బస్సు Date 09-04-2022 న వీకెండ్ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ ను శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు,IAS, హన్మకొండజిల్లా కలెక్టర్ గారు మధ్యాహ్నం 01.15 గంటలకు హన్మకొండ బస్సు స్టేషన్ నుండి ఈ రోజున ప్రారంభం చేసినారు . ఈ యొక్క బస్సు సర్వీస్ వరంగల్ బస్సు స్టేషన్ నుండి 01.45 గంటలకు బయలు దేరి హన్మకొండ…