Tags: Warangarban

ఈ రోజున మధ్యాహ్నం శ్రీ V. వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కరీంనగర్ జోన్ గారు వరంగల్ విచ్చేసి వరంగల్ 1 డిపో మరియు వరంగల్ 2 డిపో లో మజ్జిగ వితరణ కార్యక్రమంలో పాల్గొనినారు.

Press Release— 07-04-2022 ఈ రోజున మధ్యాహ్నం శ్రీ V. వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కరీంనగర్ జోన్ గారు వరంగల్ విచ్చేసి వరంగల్ 1 డిపో మరియు వరంగల్ 2 డిపో లో మజ్జిగ వితరణ కార్యక్రమంలో పాల్గొనినారు. అనంతరం రీజినల్ మేనేజర్, వరంగల్ కార్యాలయం యందు కరీంనగర్ జోన్ రీజినల్ మేనేజర్లతో మరియు డివిజనల్ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ యొక్క సమావేశంలో ఎండీ గారి ఆదేశాల మేరకు ప్రతి రీజియన్ టీం…