Tags: Warangurban

మహనీయుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి*  *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్*,  *మాజీ ఉప ముఖ్య మంత్రి ఎం.ఎల్.సి కడియం శ్రీహరి

*ప్రెస్ రిలీజ్* *హనుమకొండ* *ఏప్రిల్ 05* *మహనీయుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి* *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్*, *మాజీ ఉప ముఖ్య మంత్రి ఎం.ఎల్.సి కడియం శ్రీహరి* మంగళవారం నాడు అంబేడ్కర్ భవన్లో బాబు జగ్జీవన్ రామ్ 115 జయంతి ఉత్సవాలు ఎస్సి అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ బాబు జగ్జివన్ రామ్ గొప్ప నాయకుడని…