Tags: wrangalrural

పీవీ నరసింహారావు స్మృతి వనము కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి గోపి. బుధవారం నర్సంపేట మండలంలోని లక్నేపల్లి మరియు నర్సంపేట డిగ్రీ కాలేజ్ని కలెక్టర్ సందర్శించారు. లక్నేపల్లి లో పీవీ నరసింహారావు స్మృతి వనం కొరకు కేటాయించబడిన సర్వే నెంబర్ 46లోని 7. 03 ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి పవన్ కుమార్ తాసిల్దార్ రామ్మూర్తి మరియు సిబ్బంది…