ప్రెస్ రిలీజ్
తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో పతాకావిష్కరణ.
నేడు తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని TSHRC కార్యాలయ ప్రాంగణంలో తెలుగు తల్లి చిత్ర పటానికి పూలమాల అర్పించి, పతాకావిష్కరణ గావించిన శ్రీ జి.చంద్రయ్య – గౌరవ ఛైర్పర్సన్; శ్రీ ఆనంద రావు నడింపల్లి – గౌరవ సభ్యులు. ఈ కార్యక్రమంలో శ్రీ సి. విద్యాధర్ భట్ – కార్యదర్శి & CEO; అసిస్టెంట్ రిజిస్ట్రార్ (జ్యూడిషల్) – శ్రీ సహాబుద్దీన్; ప్రజా సంబంధాల అధికారి – శ్రీ పి శ్రీనివాస్ రావు; DSP – శ్రీ సుభాష్ బాబు, ఇతర విభాగాధికారులు, కమిషన్ మరియు పోలీస్ ఉద్యోగులు హాజరయ్యారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ఛైర్పర్సన్ శ్రీ జస్టిస్ జి.చంద్రయ్య గారు, గౌరవ జ్యూడిషల్ సభ్యులు శ్రీ N. ఆనంద రావు గారు, గౌరవ నాన్-జ్యూడిషల్ సభ్యులు శ్రీ ఇర్ఫాన్ మొయినుద్దీన్ గారు కమిషన్ ఉద్యోగులకు మరియు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
National flag hoisted at Telangana State Human Rights Commission office premises today on the occasion of the ‘Telangana State formation day’- State function.
Shri Justice G. Chandraiah garu – Honourable Chairperson and Sri Ananda Rao Nadipalli, Honourable Member (judicial) of Telangana State Human Rights Commission paid rich floral tributes to Telugu Talli potrait and hoisted the national flag today morning in the TSHRC office premises. Sri C. Vidyadhar Bhatt – Secretary & CEO; Assistant Registrar (Judicial) – Shri Sahabuddin; Public Relations Officer – Shri P Srinivas Rao; DSP – Shri Subhash Babu, other Section Officers, staff and police personnel were present on this occasion.
Honorary Chairperson Shri Justice G. Chandraiah garu, Hon’ble Judicial Member Shri N. Ananda Rao garu and Hon’ble Non-Judicial Member Shri Irfan Moinuddin garu congratulated the Commission employees and the people of the State on the occasion of Telangana Formation Day.