The Cabinet Sub-Committee meeting on strengthening of infrastructure facilities in Government Schools met under the Chairmanship of Education Minister Smt Sabitha Indra Reddy at BRKR Bhavan today.

                               

 

Dt.17-06-2021

 PRESS NOTE

The cabinet sub committee meeting on strengthening of infrastructure facilities in government schools met under the chairman ship of Education Minister Smt Sabitha Indra Reddy at BRKR Bhavan today.  The committee discussed on the steps to be taken to equip government schools with infrastructure on par with private schools. The committee decided to submit its recommendations to the Honourable Chief Minister for further instructions.

 

 

Hon’ble Ministers Sri T. Harish Rao, Sri K.T.Rama Rao, Smt. Sathyavathi Rathod, Sri Errabelli Dayakar Rao, Sri V Srinivas Goud, Sri G Jagadish Reddy, Chief Secretary Sri Somesh Kumar IAS, Sri K. Ramakrishna Rao, Prl. Secretary, Finance, Sri Sandeep Kumar Sultania, Secretary, PR&RD, Sri Rahul Bojja,  Secretary, SC Development, Smt. Christina Z Chongthu, Secretary, Tribal Welfare, Sri Raghunandan Rao, Commissioner, PR & RD,  Smt. Devasena, School Education Director  and other officials were present.

 

 

 

పత్రికా ప్రకటన                                                                              తేది.17.06.2021

ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన బి.ఆర్‌.కె.ఆర్ భవన్‌లో గురువారం సమావేశమైంది. ప్రైవేటు పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాలను సమకూర్చడానికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ చర్చించింది. కమిటీ తన సిఫార్సులను తదుపరి సూచనలను కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సమర్పించాలని నిర్ణయించింది.

 

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖామాత్యులు శ్రీ టి. హరీశ్ రావు, మున్సిపల్ శాఖామాత్యులు శ్రీ కె.తారక రామారావు, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా చోంగ్తు , పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ శ్రీ రఘునందన్ రావు, పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీమతి దేవసేన తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-

జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Share This Post