Tribal Welfare Department – 12.07.2018

గౌరవ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ జువల్ ఓరమ్ రేపు నగరంలో అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడానికి రాగా వారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా గారు విమానాశ్రయానికి వెళ్ళి పుష్ప గుఛ్ఛంతో ఆహ్వానించారు. అనంతరం వారిని టూరిజం ప్లాజా కు తీసుకోవెళ్ళి అధికారిక అతిథి మర్యాదలు ఏర్పాటు చేశారు. రేపు గౌరవ మంత్రివర్యులు నగరంలో అధికారిక కార్యక్రమాలకు హాజరు కానున్నారు.

Share This Post

Post Comment