VKB-డ్రోన్ లను లంచానంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధుయా, రాష్ట్ర మున్సిపల్, ఐ టీ, పరిశ్రమల శాఖా మంత్రి కే టీ ఆర్.

వికారాబాద్ జిల్లా కేంద్రంలో దేశంలోనే మొదటి సారిగా మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా గారు,రాష్ట్ర మున్సిపల్, ఐ టి,పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు గారు,విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.

నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులకు ఘన స్వాగతం.

డ్రోన్ లను లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర,రాష్ట్ర మంత్రులు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ రంజిత్ రెడ్డి గారు,జడ్పీ చైర్ పర్సన్ లు సునీతా మహేందర్ రెడ్డి గారు,మాజి మంత్రి,ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు,ఎమ్మెల్సీ వాణి దేవి గారు,ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ గారు,నరేందర్ రెడ్డి గారు,యాదయ్య గారు,మహేశ్వర్ రెడ్డి గారు,రోహిత్ రెడ్డి గారు,కలెక్టర్ నిఖిల గారు,అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారు,చంద్రయ్య గారు,జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు,మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల గారు,ఇతర ప్రజాప్రతినిధులు.

Share This Post