![Untitled-1](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/Untitled-1.jpg)
![2](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/2.jpg)
![A1](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/A1.jpg)
![1](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/1.jpg)
![](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/9.jpg)
![](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/10-2.jpg)
![](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/5.jpg)
![](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/6.jpg)
![](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/8.jpg)
![](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/3.jpg)
![](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/4.jpg)
![](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/7.jpg)
![](http://ipr.telangana.gov.in/wp-content/uploads/2024/06/11-2.jpg)
Latest Press ReleasesMore »
రానున్న ఐదేళ్ళలో రాష్ట్రంలోని 25 వేల గ్రామ సమైఖ్య సంఘాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
హైదరాబాద్ తో పాటు తెలంగాణా రాష్ట్రంలోని అన్ని నగరాల్లో ఐటీ, కృత్రిమ మేథను (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) ఉపయోగించి వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ‘ఐటీ డిపార్ట్ మెంట్’ ఇంజనీర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలలో సూక్ష్మ సేద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది.
త్వరలో తెలంగాణాలో అంతర్జాతీయ స్కిల్ యూనివర్సిటీ – తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.
Chief Secretary Smt. Santhi Kumari held a co-ordination meeting today and took stock of the arrangements being made in connection with the visit of the Honourable Prime Minister Sri Narendra Modi to the state on the 4th and 5TH of March.